Minapa Vadalu : మినప వడలను ఇలా తయారు చేస్తే.. కరకరలాడుతాయి..!
Minapa Vadalu : మనం ఆహారంలో భాగంగా మినప పప్పును కూడా తీసుకుంటూ ఉంటాం. ఇతర పప్పు దినుసుల లాగా మినప పప్పు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. మినప పప్పుతో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. మినప పప్పుతో చేసే వాటిల్లో వడలు కూడా ఒకటి. మినప వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఇంట్లో కూడా తయారు చేస్తూ ఉంటారు. ఎన్ని సార్లు ప్రయత్నించినప్పటికీ ఇవి … Read more









