Mirapakaya Bajji : మిరపకాయ బజ్జీలను ఒక్కసారి ఇలా ట్రై చేయండి.. రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Mirapakaya Bajji : మనం శనగపిండితో సాయంత్రం సమయాల్లో రకరకాల స్నాక్స్ ను తయారు చేసుకుని తింటూ ఉంటాము. శనగపిండితో సులభంగా చేసుకోదగిన చిరుతిళ్లల్లో బజ్జీలు కూడా ఒకటి. బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. మనం కూడా అప్పుడప్పుడూ వీటిని తయారు చేస్తూనే ఉంటాము. ఈ బజ్జీలను మరింత రుచిగా, కమ్మగా, క్రిస్పీగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మిరపకాయ బజ్జీ తయారీకి కావల్సిన పదార్థాలు.. బజ్జీ … Read more









