Mirchi Bajji Recipe : రహదారుల పక్కన అమ్మే మిర్చి బజ్జి.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు.. రుచి చూస్తే విడిచిపెట్టరు..
Mirchi Bajji Recipe : మనకు సాయంత్రం సమయంలో రోడ్ల పక్కన బండ్ల మీద, హోటల్స్ లో లభించే చిరుతిళ్లల్లో మిర్చి బజ్జీలు కూడా ఒకటి. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. మిర్చి బజ్జీలను చాలా మంది ఇష్టంగా తింటారు. బయట బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ మిర్చి బజ్జీలను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. స్ట్రీట్ స్టైల్ లో ఈ మిర్చి బజ్జీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు … Read more









