Mirchi Masala Fry : మిర్చిని ఇలా తయారు చేసుకుని పప్పు లేదా సాంబార్ అన్నంతో తినండి.. రుచి చూస్తే వదలరు..!
Mirchi Masala Fry : మనలో చాలా మంది పప్పు, సాంబార్, రసం వంటి వాటితో అప్పడాలు లేదా వడియాలను కలిపి తింటుంటారు. ఇలా తినే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. పప్పు, సాంబార్‌లతో కలిపి అప్పడాలు, వడియాలకు బదులుగా మనం పచ్చి మిర్చిలో మసాలా మిశ్రమాన్ని ఉంచి ఫ్రై గా చేసుకుని కూడా తినవచ్చు. పచ్చి మిర్చితో ఈ మసాలా ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. … Read more









