Miriyala Charu : మిరియాల చారును ఒక్కసారి ఇలా చేసి తినండి.. అన్నంలోకి ఎంతో బాగుంటుంది..!

Miriyala Charu : మ‌న వంటింట్లో ఉండే మ‌సాలా దినుసుల్లో మిరియాలు కూడా ఒక‌టి. మిరియాలు చాలా కారంగా, ఘాటుగా ఉంటాయి. వంట‌ల్లో మ‌నం మిరియాల‌ను పొడిగా లేదా వాటిని క‌చ్చా ప‌చ్చాగా దంచి వేస్తూ ఉంటాం. మిరియాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌న ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే చారును కూడా … Read more

Miriyala Charu : మిరియాల చారుతో ఎన్నో ఉప‌యోగాలు.. ఇలా త‌యారు చేయాలి..!

Miriyala Charu : మ‌నం వంట‌ల్లో ఉప‌యోగించే వాటిల్లో మిరియాలు ఒక‌టి. మిరియాల వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు మ‌నంద‌రికీ తెలుసు. మిరియాల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల క్యాన్స‌ర్ లు వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయ‌ని నిపుణులు చెబుతున్నారు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ను కూడా మిరియాలు త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా మిరియాలు స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరం నుండి వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలోనూ మిరియాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మ‌నం ఎక్కువ‌గా వంట‌ల్లో, స‌లాడ్స్ లో … Read more