Miriyala Pulihora Annam : లంచ్ బాక్స్‌లోకి మిరియాల పులిహోర అన్నం.. ఇలా చేయండి.. ఎంతో బాగుంటుంది..!

Miriyala Pulihora Annam : మ‌నం వంటల్లో మిరియాల‌ను ఎక్కువ‌గా వాడుతూ ఉంటాము. ఘాటు కోసం, రుచి కోసం వీటిని వాడుతూ ఉంటాము. మిరియాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. పొడిగా చేసి వంట‌ల్లో వాడ‌డంతో పాటు మిరియాల‌తో మ‌నం ఎంతో రుచిగా ఉండే పులిహోర‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిరియాల‌తో చేసే ఈ పులిహోర చాలా రుచిగా ఉంటుంది. మిగిలిన అన్నంతో కూడా … Read more