Mixed Dal Janthikalu : అన్ని రకాల పప్పులతో చేసే జంతికలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. తయారీ ఇలా..!
Mixed Dal Janthikalu : మనం తయారు చేసుకునే వివిధ రకాల పిండి వంటకాల్లో జంతికలు కడా ఒకటి. జంతికలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అయితే మనం జంతికలను తయారు చేయడానికి బియ్యం పిండిని అలాగే శనగపప్పును ఉపయోగిస్తూ ఉంటాం. అయితే కేవలం శనగపప్పే కాకుండా ఇతర పప్పులను వేసి కూడా మనం ఈ జంతికలను తయారు చేసుకోవచ్చు. ఈ మిక్డ్స్ దాల్ జంతికలు చాలా రుచిగా ఉంటాయి. … Read more









