Mixed Halwa : పెళ్లిళ్లు, ఫంక్ష‌న్ల‌లో చేసే మిక్స్‌డ్ హ‌ల్వా.. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mixed Halwa : మిక్స్డ్ హ‌ల్వా.. దీనిని ఎక్కువ‌గా పెళ్లిళ్ల‌ల్లో, ఫంక్ష‌న్ ల‌ల్లో త‌యారు చేస్తూ ఉంటారు. ఈ హ‌ల్వా చాలా రుచిగా, క‌మ్మ‌గా ఉంటుంది. ఒక్క‌సారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ హ‌ల్వాను మ‌నం ఇంట్లో కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. తీపి తినాల‌నిపించిన‌ప్పుడు ఇలా మిక్స్డ్ హ‌ల్వాను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. నోట్లో వేసుకుంటే క‌రిగిపోయేంత క‌మ్మ‌గా ఉండే మిక్స్డ్ … Read more