Mixed Veg Curry : వివిధ రకాల కూరగాయలతో చేసే.. మిక్స్‌డ్ వెజ్ కర్రీ.. అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది..
Mixed Veg Curry : ఒకే కూరగాయతో కాకుండా అప్పుడప్పుడూ మనం మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీని తయారు చేస్తూ ఉంటాం. అన్నం, చపాతీ వంటి వాటిల్లోకి ఈ కూర చక్కగా ఉంటుంది. ఈ మిక్స్డ్ వెజ్ కర్రీని మరింత రుచిగా, సులభంగా, రెస్టారెంట్ స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలో.. అలాగే తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. రెస్టారెంట్ స్టైల్ మిక్స్డ్ వెజ్ కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు.. తరిగిన బంగాళాదుంప … Read more









