Mixed Veg Paratha : మిక్స్‌డ్ వెజిట‌బుల్ ప‌రాటాల‌ను ఇలా చేయండి.. నోట్లో వేసుకోగానే క‌రిగిపోతాయి..!

Mixed Veg Paratha : మ‌నం ఎక్కువ‌గా అల్పాహారంలో భాగంగా ఆలూ, గోబి ప‌రాటాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వీటితో పాటు మ‌నం మిక్స్ వెజ్ ప‌రాటాల‌ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిక్స్ వెజ్ ప‌రాటాలు కూడా చాలా రుచిగాఉంటాయి. లంచ్ బాక్స్ లోకి, అల్పాహారంగా తీసుకోవ‌డానికి ఇవి చాలా చ‌క్క‌గా ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా … Read more