Mixed Vegetable Fry : వెజిటబుల్స్ అన్నీ కలిపి పచ్చిమిర్చి కారంతో ఇలా వేపుడు చేయండి.. ఎంతో సూప‌ర్‌గా ఉంటుంది..!

Mixed Vegetable Fry : మ‌నం అంద‌రికి మిక్డ్స్ వెజిటేబుల్ క‌ర్రీ గురించి తెలుసు. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని త‌రుచూ చేస్తూ ఉంటారు. మిక్స్డ్ వెజిటేబుల్స్ తో కర్రీని త‌యారు చేసుకున్న‌ట్టు మ‌నం ఫ్రైను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. మిక్స్డ్ వెజిటేబుల్స్ తో చేసే ఈ ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ ఫ్రైను తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు … Read more