Molakala Curry : మొలకెత్తిన గింజలతో ఇలా కర్రీ చేయండి.. అన్నం, చపాతీల్లోకి సూపర్‌గా ఉంటుంది..!
Molakala Curry : మనం చక్కటి ఆరోగ్యం కోసం మొలకెత్తిన గింజలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో, ఎముకలను బలంగా చేయడంలో, రక్తహీనతను తగ్గించడంలో ఇలా అనేక రకాలుగా ఈ గింజలు మనకు సహాయపడతాయి. చాలా మంది వీటిని నేరుగా తీసుకుంటూ ఉంటారు. కొందరు వీటితో సలాడ్ ను చేసుకుంటూ ఉంటారు. ఇవే కాకుండా … Read more









