Molakala Salad : మొలకలతో ఎంతో రుచికరమైన సలాడ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్యకరం కూడా..!
Molakala Salad : మనలో చాలా మంది చక్కటి ఆరోగ్యం కోసం మొలకెత్తిన గింజలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ తో పాటు విటమిన్స్, సూక్ష్మ పోషకాలు అన్ని లభిస్తాయి. మొలకెత్తిన గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని ఆహారంలో భాగంగా తీసుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు కూడా చెబుతూ ఉంటారు. అయితే వీటిని నేరుగా తినలేని వారు వీటితో సలాడ్ ను చేసుకుని … Read more









