Moong Dal Idli : ఎప్పుడూ తినే ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా ఇడ్లీలను చేయండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు..!
Moong Dal Idli : మనం అల్పాహారంగా ఇడ్లీలను తయారు చేసి తీసుకుంటూ ఉంటాము. ఇడ్లీలను చాలా మంది ఇష్టంగా తింటారు. చట్నీ, సాంబార్ తో తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. అయితే తరుచూ చేసే ఈ ఇడ్లీలను మనం మరింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా కూడా తయారు చేసుకోవచ్చు. కింద చెప్పిన విధంగా పెసరపప్పుతో చేసే ఈ ఇడ్లీలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు … Read more









