Moong Dal Khichdi : పెస‌ర‌ప‌ప్పుతో ఎంతో టేస్టీగా ఉండే కిచిడీ.. ఇలా చేసుకోవ‌చ్చు..!

Moong Dal Khichdi : మ‌నం ఎక్కువ‌గా చేసే రైస్ వెరైటీల‌లో పెస‌ర‌పప్పు కిచిడీ కూడా ఒక‌టి. పెస‌ర‌ప‌ప్పుతో చేసే ఈ కిచిడీ చాలా రుచిగా ఉంటుంది. ఎటువంటి మ‌సాలాలు లేకుండా చేసే ఈ కిచిడీని తిన‌డం వ‌ల్ల పొట్ట‌కు కూడా హాయిగా ఉంటుంది. పిల్ల‌ల‌కు కూడా దీనిని ఆహారంగా ఇవ్వ‌వ‌చ్చు. ఈ పెస‌ర‌ప‌ప్పు కిచిడీని ఎవ‌రైనా చాలా సుల‌భంగా చేసుకోవ‌చ్చు. రుచి రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని అందించే ఈ పెస‌ర‌ప‌ప్పు కిచిడీని ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more