Mozarella Cheese : బయట షాపుల్లో లభించే ఈ చీజ్‌ను ఇంట్లోనే ఇలా ఎంతో సులభంగా చేయవచ్చు..!
Mozarella Cheese : పాలతో తయారు చేఏ వాటిలో మొజరెల్లా చీజ్ కూడా ఒకటి. చీజ్ లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్పవచ్చు. చీజ్ ను అనేక రకాల వంటకాల్లో విరివిగా వాడుతూ ఉంటాము. పిజ్జా, సాండ్విచ్, బర్గర్ వంటి వివిధ రకాల స్నాక్ ఐటమ్స్ లో చీజ్ ను వాడుతూఉంటాము. చీజ్ వేసి చేయడం వల్ల ఈ ఆహార పదార్థాలు మరింత రుచిగా ఉంటాయని చెప్పవచ్చు. సాధారణంగా … Read more









