గొంతులో తెమ‌‌‍‌డ ఏర్పడటం ఏమిటి? నివారణ ఏమైనా ఉందా?

గొంతులో తెమ‌‌‍‌డ‌ అంటే….. గొంతులో శ్లేష్మం పేరుకుపోవడం వలన గొంతులో చికాకు, దగ్గు వంటి లక్షణాలు ఏర్పడతాయి. ముక్కు పట్టేసి, గొంతు పట్టేసి తినడానికి, నిద్ర పోవడానికి కూడా ఇబ్బంది పెడుతుంది. గొంతులో తెమ‌‌‍‌డ‌ రావడానికి కారణాలు…. వైరల్ ఇన్ఫెక్షన్లు…. జలుబు, ఫ్లూ, శ్వాసకోశ వైరస్ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు గొంతులో తెమ‌‌‍‌డ‌కి అత్యంత సాధారణ కారణాలు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు….. స్ట్రెప్ థ్రోట్ వంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా గొంతులో తెమ‌‌‍‌డ‌కి కారణమవుతాయి. అలెర్జీలు….. ధూళి, పుప్పొడి, … Read more

Mucus In Throat : గొంతు, పొట్ట‌లోని క‌ఫం, నంజు, తెమ‌డ‌.. జస్ట్ 2 నిమిషాల్లో క్లీన్‌.. ఇలా చేయండి..!

Mucus In Throat : ప్ర‌స్తుత కాలంలో మనం దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి గానూ బ్ర‌ష్ లను, టూత్ పేస్ట్ ల‌ను ఉప‌యోగిస్తున్నాము. ఎన్ని ర‌కాల టూత్ పేస్ట్ ల‌ను వాడిన‌ప్ప‌టికి మ‌న‌లో చాలా మంది దంతాల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. కానీ పూర్వ‌కాలంలో దంతాల‌ను శుభ్రం చేసుకోవ‌డానికి గానూ మ‌నం వేప పుల్ల‌ల‌ను ఉప‌యోగించే వాళ్లం. చిన్న పెద్దా అనే తేడా లేకుండా పూర్వ‌కాలంలో వేప పుల్ల‌ల‌నే ఉప‌యోగించేవారు. అందుకే వారు ఎలాంటి దంత స‌మ‌స్య‌లు లేకుండా … Read more

Mucus In Throat : గొంతులో క‌ఫం పేరుకుపోయిందా.. అయితే ఈ ఒక్క చిట్కా చాలు..!

Mucus In Throat : గొంతులో పేరుకుపోయే క‌ఫం స‌మ‌స్య‌తో కూడా మ‌న‌లో చాలా మంది బాధ‌ప‌డుతూ ఉంటారు. ఈ స‌మ‌స్య చ‌లికాలంలో మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. ముఖ్యంగా పిల్ల‌ల్లో మ‌నం ఈ స‌మ‌స్య‌ను చూడ‌వ‌చ్చు. కొందరు ఈ స‌మ‌స్య‌తో రోజంతా ఇబ్బంది ప‌డితే కొంద‌రిలో మాత్రం సాయంత్రం పూట లేదా ఉద‌యం పూట ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా ఉంటుంది. సైన‌స్ స‌మస్య‌తో బాధ‌ప‌డే వారిలో ఈ స‌మ‌స్య మ‌రీ ఎక్కువ‌గా ఉంటుంది. చ‌ల్ల‌గాలి త‌గిలిన‌, నీళ్లు … Read more