Mudda Pappu Talimpu : ముద్ద ప‌ప్పును ఎప్పుడైనా తాళింపు పెట్టారా.. ఇలా చేసి తినండి.. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది..

Mudda Pappu Talimpu : మ‌నం త‌ర‌చుగా ముద్ద పప్పును త‌యారు చేస్తూ ఉంటాం. ఈ ముద్ద పప్పులో నెయ్యి వేసి పిల్ల‌ల‌కు ఎక్కువ‌గా పెడుతూ ఉంటారు. అలాగే ముద్ద ప‌ప్పు, అన్నం, ప‌చ్చ‌ళ్ల‌ను క‌లిపి తింటూ ఉంటారు. అంతేకాకుండా ఈ ముద్ద ప‌ప్పును తాళింపు వేసి తిన‌వ‌చ్చు. తాళింపు వేసిన ఈ ముద్ద ప‌ప్పు కూడా చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో క‌లిపి తింటే దీనిని తింటే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ముద్ద … Read more