Mughlai Chicken : రెస్టారెంట్లలో లభించే మొగలాయ్ చికెన్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు..!
Mughlai Chicken : మనకు రెస్టారెంట్ లలో లభించే చికెన్ వెరైటీలల్లో మొగలాయి చికెన్ కూడా ఒకటి. ఈ చికెన్ చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, బటర్ నాన్ వంటి వాటితో ఈ చికెన్ కర్రీని ఎక్కువగా తింటూ ఉంటారు. ఈ చికెన్ ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వెరైటీగా ఇలా మొగలాయి చికెన్ ను తయారు చేసి తీసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా … Read more









