Mughlai Shahi Chicken Korama : రెస్టారెంట్ల‌లో ల‌భించే మొగ‌లాయి షాహి చికెన్ కుర్మా.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవ‌చ్చు..!

Mughlai Shahi Chicken Korama : మొఘ‌లాయి షాహీ చికెన్ కుర్మా.. చికెన్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. ఈ షాహీ చికెన్ కుర్మా చాలా రుచిగా ఉంటుంది. నాన్, రోటీ, చ‌పాతీ, పూరీ వంటి వాటితో తిన‌డానికి చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ చికెన్ క‌ర్రీ మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. దీనిని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. త‌రుచూ చేసే చికెన్ క‌ర్రీల కంటే ఈ … Read more