Mulakkada Masala Curry : క్యాటరింగ్ వాళ్లు వడ్డించే ములక్కాడ మసాలా కర్రీని ఇలా చేయండి..!
Mulakkada Masala Curry : మనం ములక్కాడలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. మునక్కాడలతో సాంబార్, కూర, ఇగురు వంటి వాటితో పాటు ఎంతో రుచిగా ఉండే మసాలా కూరను కూడా తయారు చేసుకోవచ్చు. మునక్కాడలతో చేసే ఈ మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని మనం చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మొదటిసారి చేసే వారు, వంటరాని వారు కూడా … Read more









