Mulakkada Sambar : మునక్కాడల సాంబార్ ఇలా చేయండి చాలు.. రుచి అదిరిపోతుంది..!
Mulakkada Sambar : సాంబార్ అంటే మనకు హోటల్స్ లో లేదా ఫంక్షన్లలో చేసే సాంబార్ గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆయా సందర్భాల్లో చేసే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణం కన్నా ఒక ముద్ద అన్నం ఎక్కువగానే తింటారు. అయితే అలాంటి రుచి వచ్చేలా మనం ఇంట్లోనూ సాంబార్‌ను చేయవచ్చు. అందులో మునక్కాడలు వేసి చేస్తే ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మునక్కాడల సాంబార్ … Read more









