Mulla Gorinta Plant : ఈ మొక్క మన చుట్టూనే ఉంటుంది.. లక్షలు ఖర్చు చేసినా నయం కాని రోగాలను తగ్గిస్తుంది..!
Mulla Gorinta Plant : ముళ్ల గోరింట.. మన ఇంటి పెరట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే మొక్కలల్లో ఇది కూడా ఒకటి. వివిధ రంగుల్లో ఆకర్షనీయమైన పూలను కలిగి ఉంటుంది. ఈ మొక్క పూలను మాల లాగా కట్టుకుని జడలో ధరిస్తూ ఉంటారు. ఈ మొక్క పూలు ఎరుపు, తెలుపు, పసుపు, నీలం రంగులో ఉంటాయి. ఈ ముళ్ల గోరింట మొక్క ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. చిన్న చిన్న ముళ్లులను కలిగి ఉంటుంది. ఈ మొక్క గుబురుగా … Read more









