Mulla Vankaya Plant : ముళ్ల వంగ మొక్క తెలుసా.. దీంతో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Mulla Vankaya Plant : మనకు చేలల్లో, బీడు భూముల్లో, ఖాళీ ప్రదేశాల్లో ఎక్కువగా కనిపించే మొక్కలల్లో నేల వంగ మొక్క కూడా ఒకటి. దీనిని ముళ్ల వంగ, కంటకారీ, నేల ములక, నేల వాకుడు, వాకుడు చెట్టు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్క నేలపై పాకుతూ పెరుగుతుంది. ఈ మొక్క కాయలు చూడడానికి చిన్న వంకాయల లాగా ఉంటాయి. ఈ మొక్కను ముట్టుకోవడానికి వీలు లేకుండా ముళ్లులు ఉంటాయి. నేల వంగ మొక్కను … Read more









