Multi Grain Methi Masala Puri : వీటిని ఎప్పుడైనా తిన్నారా.. పూరీల్లో ఒక రకం.. చాలా ఆరోగ్యకరమైనవి.. ఎలా చేయాలంటే..?
Multi Grain Methi Masala Puri : మనం అల్పాహారంగా తయారు చేసుకునే వంటకాల్లో పూరీలు కూడా ఒకటి. పూరీలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం చాలా సులభం. అలాగే వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనం ఈ పూరీలను మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూరతో పాటు మల్టీ గ్రెయిన్స్ పిండిని వాడి చేసే ఈ మసాలా పూరీలు చాలా రుచిగా ఉంటాయి. ఇవి రెండు తింటే చాలు మనకు … Read more









