Multigrain Dosa : అన్ని రకాల ధాన్యాలు, పప్పులతో మల్టీ గ్రెయిన్ దోశను ఇలా చేసుకోవచ్చు.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Multigrain Dosa : మనం అల్పాహారంగా దోశలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దోశలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. సాధారణంగా దోశలను మనం మినపప్పుతో తయారు చేస్తాము. మినపప్పుతో పాటు ఇతర పప్పులను వేసి దోశను మరింత రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసిన దోశలను ఎన్ని తిన్నారో కూడా తెలియకుండా తినేస్తారు. ఎంతో రుచిగా, కరకరలాడుతూ ఉండేలా మల్టీగ్రెయిన్ దోశలను ఎలా … Read more









