Multigrain Roti : అన్ని ర‌కాల చిరుధాన్యాల‌ను క‌లిపి రొట్టెల‌ను ఇలా చేసుకోవ‌చ్చు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Multigrain Roti : రొట్టెలు.. చపాతీలు.. పేరు ఏది చెప్పినా స‌రే.. మ‌నం రెగ్యుల‌ర్‌గా ఇంట్లో గోధుమ పిండితోనే వీటిని త‌యారు చేస్తుంటాం. బ‌య‌ట మ‌నం తినే రొట్టెలు లేదా చ‌పాతీల్లో మైదాను అధికంగా వాడుతారు. క‌నుక బ‌య‌ట వీటిని తిన‌కూడ‌ద‌ని చెబుతుంటారు. అయితే కేవ‌లం గోధుమ‌లు ఉప‌యోగించి మాత్ర‌మే కాదు.. వాటితో అన్ని ర‌కాల చిరుధాన్యాల‌ను క‌లిపి పిండిలా చేసి దాంతో రొట్టెల‌ను చేసుకోవ‌చ్చు. ఇవి ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు. ఆరోగ్య‌క‌రం కూడా. ఈ … Read more