Munaga Kaya Pulusu : మున‌గ‌కాయ‌ల‌తో ఇలా పులుసు చేసి చూడండి.. ఒక్క‌సారి తింటే మ‌ళ్లీ ఇలాగే చేసుకుంటారు..!

Munaga Kaya Pulusu : మ‌న శ‌రీరానికి మున‌క్కాయ‌లు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను సొంతం చేసుకోవ‌చ్చు. వీటిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. వైద్యులు కూడా వీటిని ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. మున‌క్కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌తో చేసే వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన వంట‌కాల్లో మున‌క్కాయ పులుసు … Read more