Munakkaya Chepala Pulusu : ఆంధ్ర స్టైల్‌లో మున‌క్కాయ చేప‌ల పులుసు.. త‌యారీ ఇలా..!

Munakkaya Chepala Pulusu : మున‌క్కాయ చేప‌ల పులుసు.. మున‌క్కాయ ముక్క‌లు, నెత్తాలు క‌లిపి చేసే ఈ పులుసు కూర చాలా రుచిగా ఉంటుంది. ఎంతో క‌మ్మ‌గా ఉండే ఈ పులుసును ఇష్ట‌ప‌డని వారు ఉండ‌ర‌నే చెప్ప‌వ‌చ్చు. ఒక్కసారి రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాలంటారు. ఈ పులుసును త‌యారం చేయ‌డం చాలా తేలిక‌. మొద‌టిసారి చేసే వారు కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ … Read more