Munakkaya Curry : మున‌క్కాయ క‌ర్రీని ఇలా చేయండి.. పెళ్లిళ్ల‌లో అందించే టేస్ట్ వ‌స్తుంది..!

Munakkaya Curry : మ‌నం మున‌క్కాయ‌ల‌తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మున‌క్కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో కూర‌లు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. మున‌క్కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మున‌క్కాయ క‌ర్రీ కూడా ఒక‌టి. కింద చెప్పిన విధంగా చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. త‌రుచూ చేసే మునక్కాయ క‌ర్రీ కంటే … Read more