Munakkaya Majjiga Charu : మునక్కాయలతో ఎంతో రుచిగా ఉండే మజ్జిగ చారును కూడా చేయవచ్చు తెలుసా..?
Munakkaya Majjiga Charu : మునక్కాయ.. మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో ఇది కూడా ఒకటి. మునక్కాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మునక్కాయలతో మనం రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. మునక్కాయలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో మునక్కాయ మజ్జిగ చారు కూడా ఒకటి. మునక్కయాలతో చేసే ఈ మజ్జిగ చారు … Read more









