Murmura Mixture : మరమరాల మసాలా మిక్చర్.. సాయంత్రం సమయంలో ఇలా చేసి తింటే.. వాహ్వా అంటారు..
Murmura Mixture : బియ్యంతో చేసే మరమరాలను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. వీటితో రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఈ మరమరలాతో ఎక్కువగా ఉగ్గాణీని, మిక్చర్ వంటి వాటిని తయారు చేస్తారు. మరమరాలతో చేసే మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. ఇది మనకు బయట ఎక్కువగా దొరుకుతుంది. ఈ మరమరాల మిక్చర్ ను మనం చాలా సులభంగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. … Read more









