Murmure Dosa : మరమరాలతోనూ దోశలు వేయవచ్చు తెలుసా..? రుచి చూస్తే విడిచిపెట్టరు..!
Murmure Dosa : మనం రోజూ అనేక రకాల ఆహారాలను తింటుంటాం. ముఖ్యంగా ఉదయం టిఫిన్ రూపంలో అనేక పదార్థాలను తింటాం. అయితే కొన్ని ప్రాంతాలకు చెందిన వారు మరమరాలతోనూ టిఫిన్లను తయారు చేసి తింటారు. రాయలసీమ వారు ఎక్కువగా వీటితో ఉగ్గాని తయారు చేసి తింటారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అయితే వాస్తవానికి మరమరాల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిల్లో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. పైగా వీటిని తింటే … Read more









