Murukulu : సంక్రాంతి స్పెషల్.. సన్నని మురుకులను ఇలా చేస్తే.. కరకరలాడుతాయి..
Murukulu : మనం పండుగలకు రకరకాల పిండి వంటలను తయారు చేస్తూ ఉంటాం. మనం ఎక్కువగా తయారు చేసే పిండి వంటకాల్లో మురుకులు ఒకటి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. మనలో చాలా మంది వీటిని చాలా సులభంగా తయారు చేస్తూ ఉంటారు. ఈ మురుకులను రుచిగా, గుల్లగుల్లగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మురుకుల తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం – 2 … Read more









