బ‌ల‌మైన కండ‌లు కావాలంటే ఈ ఆహారాల‌ను తినండి

బలమైన కండరాలు శరీరం ఫిట్ గాను ఆరోగ్యంగాను వున్నట్లు చెపుతాయి. మరి కండలు తిరిగిన శరీరం త్వరగా కావాలంటే ఏ రకమైన ఆహారాలు తీసుకోవాలనేది పరిశీలించండి. ప్రొటీన్లు అధికంగా వుండే పాల వంటి ద్రవాహారాలే కాక, ఎమినో యాసిడ్లు వుండే ప్రొటీన్ ఆహారాలు శరీరాన్ని పెంచి ఆరోగ్యంగా వుండేలా చేస్తాయి. లీన్ బీన్స్, ఆల్మండ్స్, బచ్చలి, తోటకూరవంటి ఆకు కూరలు, చేప, లీన్ మీట్, పీతలు ఇతర ప్రొటీన్లు వుండే ధాన్యం గింజలు తినాలి. ఆహారంలో విటమిన్లు, … Read more

Muscles : కండ‌రాల‌ను ఉక్కులా మార్చే అద్భుత‌మైన చిట్కా..!

Muscles : మ‌నం రోజూ తీసుకునే ఆహార ప‌దార్థాల్లో పెరుగు కొద్దిగా ప్ర‌త్యేక‌మైన‌ద‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌నం ఎంత ఆహారాన్ని తిన్నా చివ‌ర్లో పెరుగ‌న్నం తింటేనే భోజ‌నం సంపూర్ణ‌మైన‌ది అన్న భావ‌న క‌లుగుతుంది. పెరుగులో మ‌న శ‌రీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అందుకే ఏదైనా జ‌బ్బు వ‌చ్చిన‌ప్పుడు మ‌జ్జిగ‌, పెరుగు తీసుకోవాల‌ని మ‌న‌కు వైద్యులు సూచిస్తూ ఉంటారు. మ‌న ఆరోగ్యంతోపాటు అందాన్ని కాపాడుకోవడంలో కూడా పెరుగుకు మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. పెరుగును చ‌ర్మంపై రాయ‌డం వల్ల చ‌ర్మం పై … Read more

Muscles : కండ‌లు బాగా పెర‌గాల‌ని కోరుకుంటున్నారా ? ఈ ఆహారాల‌ను తీసుకోండి..!

Muscles : శ‌రీరం దృఢంగా మారాల‌ని.. కండ‌లు బాగా పెర‌గాల‌ని.. చాలా మంది కోరుకుంటారు. అందుక‌నే వ్యాయామ‌లు గ‌ట్రా చేస్తుంటారు. అయితే ఆహారం విష‌యంలో మాత్రం పొర‌పాటు చేస్తుంటారు. కండ‌లు పెంచాలి స‌రే.. కానీ ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.. అనే విష‌యం చాలా మందికి తెలియ‌దు. దీంతో వారు జంక్ ఫుడ్‌, చ‌క్కెర‌లు, పిండి ప‌దార్థాలు, కొవ్వులు ఉండే ఆహారాల‌ను అధికంగా తింటుంటారు. అయితే కండ‌లు పెంచాలంటే వాటిని కాదు.. వేరే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. … Read more