Mushroom 65 : పుట్టగొడుగులతో మష్రూమ్ 65.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Mushroom 65 : పుట్ట గొడుగులను తినడం వల్ల మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. వీటిల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా వీటిని తినడం వల్ల మనకు విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కనుక పుట్టగొడుగులను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇక పుట్టగొడుగులను చాలా మంది రకరకాలుగా వండుకుని తింటుంటారు. వీటితో ఏ కూర … Read more









