Mushroom Tomato Masala : పుట్టగొడుగులు, టమాటాలను కలిపి ఇలా కూర చేయండి.. రుచి చూస్తే వదలరు..!
Mushroom Tomato Masala : మనకు రెస్టారెంట్ లలో లభించే వివిధ రకాల మసాలా వంటకాల్లో మష్రూమ్ టమాట మసాలా కర్రీ కూడా ఒకటి. ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. రోటీ,నాన్ వంటి వాటితో తింటే ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ కర్రీని రుచి చూసే ఉంటారు. మనం కూడా ఈ కర్రీని అదే రుచితో ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. కింద … Read more









