Musk Melon Laddu : తర్బూజలతో ఎంతో రుచిగా ఉండే లడ్డూలను చేయవచ్చు తెలుసా.. ఎలాగంటే..?
Musk Melon Laddu : కర్బూజ.. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఇది కూడా ఒకటి. కర్బూజను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, శరీరానికి చలువ చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక రకాలుగా కర్బూజ మనకు సహాయపడుతుంది. దీనితో ఎక్కువగా జ్యూస్, మిల్క్ షేక్స్, సలాడ్స్ వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా కర్బూజతో మనం ఎంతో రుచిగా … Read more









