Muskmelon Juice : వేసవిలో చల్ల చల్లని తర్బూజా జ్యూస్.. తయారీ ఇలా..!
Muskmelon Juice : వేసవికాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లల్లో ఖర్బూజ పండ్లు కూడా ఒకటి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. ఈ పండ్లను తీసుకోవడం వల్ల మన శరీరానికి కావల్సిన పోషకాలు కూడా లభిస్తాయి. ఖర్బూజాలను నేరుగా తినడానికి బదులుగా చాలా మంది వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడతారు. ఖర్బూజ జ్యూస్ చాలా రుచిగా … Read more









