Muskmelon Sharbat : తర్బూజాలతో చల్ల చల్లని షర్బత్.. తయారీ ఇలా.. దెబ్బకు వేడి మొత్తం పోతుంది..!
Muskmelon Sharbat : వేసవిలో చాలా మంది శరీరాన్ని చల్లబరుచుకునేందుకు వివిధ రకాల శీతల పానీయాలను, పళ్ల రసాలను ఎక్కువగా తాగుతున్నారు. అయితే ఈ సీజన్ లో మనకు లభించే పండ్లను తింటే వేసవి తాపం నుంచి బయట పడవచ్చు. వాటిల్లో తర్బూజా కూడా ఒకటి. దీని రుచి చప్పగా ఉంటుంది. కనుక చాలా మంది దీంతో జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. అయితే తర్బూజాలతో షర్బత్‌ను కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. … Read more









