Muskmelon Sharbath : తర్బూజాలతో చల్ల చల్లని షర్బత్.. ఇలా చేయాలి.. వేడి మొత్తం తగ్గుతుంది..!
Muskmelon Sharbath : వేసవికాలం రాగానే మనం చల్ల చల్లగా షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. ఎండ నుండి ఉపశమనాన్ని ఇవ్వడంలో ఇవి మనకు ఎంతో దోహదపడతాయి. మనం మన రుచికి తగినట్టు రకరకాల రుచుల్లో ఈ షర్బత్ లను తయారు చేసుకుని తాగుతూ ఉంటాం. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన షర్బత్ వెరైటీలలో మస్క్ మెలన్ షర్బత్ కూడా ఒకటి. ఈ షర్బత్ చాలా రుచిగా ఉంటుంది. … Read more









