Mustard Rice : ఆవాల అన్నం.. చాలా తక్కువ టైమ్‌లో అవుతుంది.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Mustard Rice : మనం అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. రైస్ వెరైటీస్ రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీస్ లలో ఆవాల అన్నం కూడా ఒకటి. సాధారణంగా మనం ఆవాలను తాళింపు తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. ఆవాలల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా ఔషధంగా వీటిని విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. వంటల్లో వాడడంతో పాటు … Read more









