Mutton Dum Pulao : హోటల్ స్టైల్‌లో మటన్ దమ్ పులావ్.. ఒక్కసారి ఇలా చేస్తే.. మళ్లీ ఇలాగే కావాలంటారు..!
Mutton Dum Pulao : మనకు రెస్టారెంట్ లలో లభించే మటన్ వెరైటీలలో మటన్ ధమ్ పులావ్ కూడా ఒకటి. మటన్ తో చేసే ఈ దమ్ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ మటన్ దమ్ పులావ్ ను అదే రుచితో మటన్ ముక్కలు మెత్తగా ఉడికేలా పులావ్ పొడి పొడిగా వచ్చేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు, మొదటిసారి … Read more









