Mutton Gongura : మ‌ట‌న్ గోంగూర ఇలా చేయండి.. రుచి చూస్తే ఇలాగే చేసుకుంటారు..!

Mutton Gongura : మ‌నం మ‌ట‌న్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ గోంగూర కూడా ఒక‌టి. మ‌ట‌న్, గోంగూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. త‌రుచూ చేసే మ‌టన్ క‌ర్రీ కంటే గోంగూర వేసి చేసే ఈ మ‌ట‌న్ గోంగూర కర్రీ మ‌రింత రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని … Read more