Mutton Haleem : స్పెషల్ మటన్ హలీమ్.. ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు..!
Mutton Haleem : రంజాన్ నెల ఇప్పటికే ప్రారంభమైంది. రంజాన్ అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది హలీమ్. హలీమ్ రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. మనకు చికెన్ హలీమ్ తో పాటు మటన్ హలీమ్ కూడా లభిస్తుంది. మటన్ హలీమ్ కూడా చాలా రుచిగా ఉంటుంది. అయితే చాలా మంది హలీమ్ ను మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలు … Read more









