Mutton Keema Menthikura : మ‌ట‌న్ కీమాతో మెంతికూర క‌లిపి వండండి.. రుచి చూస్తే మ‌ళ్లీ ఇలాగే కావాలంటారు..!

Mutton Keema Menthikura : మ‌నం మ‌ట‌న్ కీమాతో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. మ‌ట‌న్ కీమాతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. మ‌ట‌న్ కీమాతో చేసే వంట‌కాల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. మ‌ట‌న్ కీమాతో చేసుకోద‌గిన వివిధ ర‌కాల రుచిక‌ర‌మైన వంట‌కాల్లో మ‌ట‌న్ కీమా మెంతికూర కూడా ఒక‌టి. మ‌ట‌న్ కీమా, మెంతికూర క‌లిపి చేసే ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. దేనితో తిన‌డానికైనా ఇది చాలా చ‌క్క‌గా … Read more