Mutton Keema Pulao In Cooker : మ‌టన్ కీమా పులావ్‌ను ఇలా కుక్క‌ర్‌లో చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Mutton Keema Pulao In Cooker : మ‌నం మ‌ట‌న్ ఖీమాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మ‌ట‌న్ ఖీమాతో ర‌క‌ర‌కాల వంట‌కాలు త‌యారు చేస్తూ ఉంటాము. ఖీమాతో చేసిన వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. ఫ్రై, కూర‌లే కాకుండా ఖీమాతో మ‌నం ఎంతో రుచిగా ఉడే పులావ్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఖీమాతో చేసే ఈ పులావ్ చాలా రుచిగా ఉంటుంది. మొద‌టిసారి చేసే వారు, బ్యాచిల‌ర్స్ ఇలా ఎవ‌రైనా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. … Read more