Mutton Kheema Curry : మ‌ట‌న్ ఖీమా క‌ర్రీ ఇలా చేయండి.. బ‌య‌ట ల‌భించే దానికంటే ఎంతో టేస్టీగా ఉంటుంది..!

Mutton Kheema Curry : మ‌నం మట‌న్ ఖీమాను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. నాన్ వెజ్ ప్రియుల‌కు దీని రుచి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. మ‌ట‌న్ ఖీమాతో ఎక్కువ‌గా కర్రీని త‌యారు చేసి తీసుకుంటూ ఉంటారు. ఖీమా క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, ప‌రోటా, పూరీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఖీమా క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా ఈ క‌ర్రీని … Read more