Mutton Liver Curry : మటన్ లివర్‌ను ఇలా వండాలి.. రుచి చూస్తే మళ్లీ ఇలాగే చేసుకుంటారు..
Mutton Liver Curry : మనం మటన్ లివర్ ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మాంసాహార ప్రియులకు దీని రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. మటన్ లివర్ లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని ఆహారంగా తీసుకోవడం వల్ల విటమిన్ ఎ, విటమిన్ బి 12, జింక్, ఐరన్, కాపర్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. … Read more









