Mutton Masala Gravy : ఫంక్ష‌న్ల‌లో చేసే రుచి వ‌చ్చేలా మ‌ట‌న్‌ను ఇలా చిక్క‌ని గ్రేవీతో చేసుకోవ‌చ్చు..!

Mutton Masala Gravy : నాన్ వెజ్ వంట‌కాల్లో మ‌ట‌న్‌కు ఒక ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. దీంతో అనేక ర‌కాల వెరైటీల‌ను చేస్తుంటారు. మ‌ట‌న్ ఫ్రై, కూర‌, బిర్యానీ.. ఇలా చేస్తారు. అయితే ఫంక్ష‌న్ల‌లో వ‌చ్చేలా మ‌ట‌న్‌ను గ్రేవీ మ‌సాలాతో చేస్తే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ క్ర‌మంలోనే మ‌ట‌న్ మ‌సాలా గ్రేవీ కూర‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మ‌ట‌న్ మ‌సాలా గ్రేవీ త‌యారీకి కావలసిన పదార్థాలు.. మటన్ … Read more